తీహార్ జైలుకు KTR, Harish Rao.. కవితతో ములాఖత్.! | Oneindia Telugu

2024-08-05 29

తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను కలిసేందుకు మజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. మంగళవారం జైల్లో కవితతో ములాఖాత్ కానున్నారు. కేసు పురోగతి, బెయిల్ అంశం, కవిత తరుపు న్యాయవాదుల వాదనలు తదితర అంశాలపై వీరి మద్య చర్చలు జరగనున్నట్టు సమాచారం.
Former Ministers KTR and Harish Rao went to Delhi to meet Kavita Kalvakuntla in Tihar Jail. On Tuesday, Kavita will be interviewed in jail. It is reported that there will be discussions between them on the progress of the case, the bail issue, the arguments of Kavita's lawyers and other issues.

#kavitha
#KTR
#harishRao

~ED.234~CR.236~CA.43~